Home » Gujarat
గుజరాత్ లోని వడోదరలోని సుర్సాగర్ సరస్సులో కొలువైన 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహన్ని శివరాత్రి రోజున సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానుంది. దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
‘గుండెను బంగారు గులాబీలు’గా మార్చి భర్తకు బహుమతి ఇచ్చిందో భార్య. మామూలు గులాబీలు అయితే వాడిపోతాయని మా ప్రేమలాగా ఈ బంగారు గులాబీలు వాడిపోవని చెబుతోందీ భార్యామణి.
గుజరాత్ లోని సూరత్ లో భూమి కంపించింది. సూరత్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసి తెలిజేసిన నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్ ఉపఖండంలో కూడా భూకంపాలు సంభవిస్త�
‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారా...? అంటే నిజమనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
ఓ చిన్నారి చేసిన సాహసం ఎంతోమంది విద్యార్ధుల ప్రాణాలు కాపాడింది. స్కూల్ విద్యార్ధుల్ని బస్సులో తీసుకెళుతుండగా డ్రైవర్ సడెన్ గా గుండెపోటుకు గురి అయ్యాడు.స్టీరింగ్ వదిలేసి పక్కకకు ఒరిగిపోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి ఇస్టానుసారంగా పోతూ పలు
గుజరాత్ రాష్ట్రం నవ్సారి జిల్లా కలియారి గ్రామంలో నూతన జంట జేసీబీపై పెళ్లి ఊరేగింపు జరుపుకున్నారు. కొత్తతరహాలో జరుగుతున్న పెళ్లి ఊరేగింపును చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా �
మరో లైంగిక దాడి కేసులో దోషిగా ఆశారాం బాపు
గుజరాత్లోని వడోదర పట్టణంలో పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో పరీక్షను జీపీఎస్ఎస్బీ రద్దు వేసింది. వీలున్నంత త్వరగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని జీపీఎస్ఎస్బీ వెల్లడించింది.
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని కార్ల షో రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
ఈ ఘటన గుజరాత్, సూరత్ జిల్లాలో ఈ నెల 18న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్వినిబెన్తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీర�