Home » Gujarat
మోదీ ప్రతిమకు ఉపయోగించిన బంగారం విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందట. ఇకపోతే, ఇలాంటి బంగారు ప్రతిమలు తయారు చేయించడం బోహ్రాకు ఇది కొత్తేం కాదు. గతంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్ విగ్రహం) ప్రతిమను రూపొందించారు. మొదట అమ్మకం గురించి స్పష్టం చేయనప�
గుజరాత్లోని సూరత్ పట్టణంలో రామ్నాథ్ శివ్ గేలా అనే శివుడి దేవాలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు శివుడికి బతికున్న పీతల్ని సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భక్తులు శివ లింగానికి
గుజరాత్ లోని రాజ్ కోట్ లో విషాదం నెలకొంది. క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిని మృతి చెందారు. ఉదయం స్కూల్ కు వెళ్లిన విద్యార్థిని తరగతి గదిలోనే కుప్పకూలి మరణించారు.
తండ్రి వజ్రాల వ్యాపారి.. కూతురు 9 ఏళ్లకే సన్యాసం
సన్యాసం అనే మాటకు అర్థం కూడా తెలియని పసి వయస్సు. ఓ వజ్రాల వ్యాపారికి ముద్దుల కూతురు. కోట్ల రూపాయలకు వారసురాలు. ఓ తొమ్మిదేళ్ల చిన్నారి జైన మతం స్వీకరించింది. సన్యాసినిగా మారిపోయింది గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి గారాల పట్టి.
ఈ పండుగను గుజరాత్ రాష్ట్రంలో ఉత్తరాయణం పేరుతో జరుపుకుంటారు. మకరలోకి సూర్యుడు ప్రభవించే మొదటి రోజుగా గుజరాతీలు ఈ పండుగ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును అంతర్జాతీయ పతంగుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఉదయమే పూజలు చేసి, వెంటనే ఇళ్లపైకి ఎక్�
మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి మార్గంమధ్యలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ అయింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ప్రమాదకరమైన కరోనా XBB.1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి కేసు నమోదు అయింది. ఈ కొత్త వేరియంట్ ను గుజరాత్ లో గుర్తించారు. గత వేరియంట్ BQ.1పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజాము నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి.
కన్నతల్లి పాడె మోసారు ప్రధాని మోడి. భారతీయ సంప్రయాలను పాటించారు మోడీ. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి.