-
Home » Gujaraties Invade
Gujaraties Invade
ఢిల్లీ, గుజరాతీ వాళ్లు తెలంగాణపై దండయాత్ర చేయడానికొస్తే ఊరుకుందమా? మంత్రి కేటీఆర్
November 9, 2023 / 01:15 PM IST
తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.