Home » Gun misfire
వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, శేషగిరి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కానిస్టేబుల్ రామయ్య అనుమానాస్పద మృతి కింద 174 సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామయ్యతో పాటు వీధి నిర్వహణలో ఉన్న అధికారులను పోలీసులు విచారిస్తున్నారు.
కొమరంభీమ్ జిల్లా కౌటాల పోలీస్స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో బులెట్ టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్ రజనీకుమార్ నోట్లోంటి తలలోకి దూసుకెళ్ళింది. దీంతో అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న రజనీకుమార్ ను హుటాహుటినా స్టేషన్
పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిపార్టుమెంట్ ను షాక్ కు గురిచేస్తోంది.
తిరుపతి సబ్ జైలులో గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు.
విజయవాడ లో హోం గార్డు చేతిలో తుపాకి మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హోం గార్డు భార్య మరణించింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కావాలనే భార్యను కాల్చాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.