Gunasundari Katha

    అక్టోబర్ 13న 'గుణ సుందరి కథ'

    October 11, 2023 / 04:10 PM IST

    సునీత సద్గురు, కార్తీక్ సాహస్, రేవంత్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం గుణ సుందరి కథ. మార్త క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

    Gunasundari Katha : గుణసుందరి కథ టీజర్ చూశారా..? మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది..

    May 15, 2023 / 01:45 PM IST

    గుణసుందరి కథ సినిమా టీజర్ విడుదలయింది. ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని అంతర్లీనంగా టచ్ చేస్తూ రియాలిస్టిక్ అప్రోచ్ తో యువతను ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా.

10TV Telugu News