Home » Guntur Court
ముఖ్యమంత్రి చంద్రబాబుని దూషించిన కేసులో సీఐడీ పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు.
వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్ లో మృతి చెందింది.