Home » Gunturu
తిమింగలం వాంతి గురించి వినే ఉంటారు. దాని వాంతి మార్కెట్లో కోట్లలో ధర పలుకుతుందని అనేది బహిరంగ విషయమే. ఇది దొరికితే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. చాలా మంది జాలర్లు తమకు తిమింగలం వాంతి దొరకాలని దేవుడిని పూజిస్తారు. ఇది దొరికితే కోటీశ్వరు�
గుంటూరు అరండల్పేటలోని ఒక హోటల్లో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ లో ఈ రోజు సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు స్టేషన్ కుపిలిచి విచారించే సరికి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది.
గుంటూరు అరండల్ పేట 4 వ లైన్ లో సోమవారం మధ్యాహ్నం కత్తితో ఒక యువకుడి హల్ చల్ చేశాడు. యువజంటపై దాడి చేసేందుకు యత్నించాడు.
Murder in Gunturu District : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడు అతని చేయి నరికి సంచిలో పెట్టి తీసుకువెళుతున్నాడు. పోలీసు తనిఖీల్లో ఈవిషయం బయటపడేసరిక పోలీసులు ఖంగుతిన్నారు. జిల్లాలోని పెదకాకాని మండలం రామచంద్రపురంలో న�
Mangalagiri Hindi Teacher Missing from Thursday : గుంటూరు జిల్లా మంగళగిరిలో నివసించే ప్రభుత్వ పాఠశాల కు చెందిన హిందీ ఉపాధ్యాయిని ఈనెల11వ తేదీన ఆదృశ్యమయ్యింది, స్ధానిక తెనాలి ఫ్లై ఓవర్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ ప్లాజా అపార్ట్ మెంట్ లో నివసించే దామర్ల ఝూన్సీరాణి(45) కనిపించటం లేద
newly married couple suicide attempt in gunturu district : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల , కొండపైన ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లిద్దరు నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా, భార్య చావు బతుకుల తో పోరాడుతోంది.
Husband : అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్త, ఆడపిల్ల పుట్టిందని… అదనపు కట్నం కోసం వేదించటం మొదలెట్టాడు. దీంతో భార్య కోర్టులో కేసు వేసింది. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా విడాకులు ఇవ్వాలని లేకపోతే భార్య నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా�