Home » Gurjala Bjp Rally
గుంటూరు జిల్లా గురజాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్వహించతలపెట్టిన సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సభకు వెళ్లేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్ధమౌతున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నోటీస�