Home » Gurukula School
జడ్చర్ల మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు జడలు వేసుకుని రాకుండా ఒక జడే వేసుకుని స్కూల్ కు వచ్చిన విద్యార్థినులతో ఒక్కొక్కరు 200ల గుంజీళ్లు తీయించింది పీఈటీ. దీంతో గుంజీళ్లు తీసినవారంతా అస్వస్థతకు గురి అయి సృహ తప్పి పడిపోయారు.వెంటనే ఆస్
విద్యార్థులను చుట్టేస్తున్న కరోనా..!
ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29 మంది విద్యార్థినిలు కరోనా బారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయగా కరోనా నిర్దారణ అయింది.
స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలతో పాటు మంచి మాటలు చెప్పాలి. కానీ ఓ స్కూల్లో మాత్రం టీచర్లు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పటం పక్కనపెట్టేశారు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? గానా బజానా మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి �
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి గురుకుల స్కూల్లో పీఈటీ ఇచ్చిన పనిష్మెంట్ తో ఓ విద్యార్థి ప్రాణాలమీదకు తెచ్చింది. తొమ్మిదవ తరగతి చదివే హర్షవర్థన్ అనే విద్యార్థితో పీఈటీ 100 గుంజిళ్లు తీయించాడు. దీంతో హర్షవర్థన్ కు కాళ్లు విపరీతంగా న�