Home » gutka
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఒకరిని అరెస్ట్ చేశారు.
పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించింది.
తెలంగాణలో తీగ లాగితే కర్నాటకలో డొంక కదులుతోంది. రాష్ట్రంలో తరుచూ పట్టుబడుతున్న గుట్కా దందాలో కర్నాటక బీజేపీ సీనియర్ నాయకుడు శైలేంద్ర హస్తం ఉన్నట్లు తెలిసింది.
తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏఎస్పీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. రెండు రోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులను ఇదివరకు మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ, రోడ్లపై నమిలి ఉమ్మి వేయటంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి �