Home » GV Prakash
మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది.
2024 లో విడిపోయిన సినీ ప్రముఖులు వీళ్ళే..
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. ఈ నెల31న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్రంలోని ‘హే రంగులే’ పాటను విడుదల చేశారు.
కారణాలు ఏవైనప్పటికీ సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
'డియర్' సినిమాలో భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు ఏంటి?
నితిన్ కొత్త సినిమా పేరు 'రాబిన్ హుడ్' గా ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో నితిన్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.
తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటిస్తున్న చిత్రం మార్క్ ఆంటోని(Mark Antony). ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్(Ritu Varma).
తాజాగా సూర్య 43వ సినిమా గురించి క్లారిటీ వచ్చింది. సూర్యకి ఆకాశం నీ హద్దురా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన సుధా కొంగర డైరెక్షన్ లోనే సూర్య 43వ సినిమా ఉండబోతుందని సమాచారం.
కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా జపాన్ అనే కొత్త సినిమా ప్రారంభమవనుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా చిత్ర యూనిట్ పాల్గొంది.
‘ఇళయ సూపర్‌స్టార్’ ధనుష్ లేటెస్ట్ మూవీ ‘మారన్’ మోషన్ పోస్టర్ రిలీజ్..