-
Home » Gyanesh Kumar
Gyanesh Kumar
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు బిగ్ రిలీఫ్.. సస్పెన్షన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఈసీకి నోటీసులు జారీ!
October 5, 2026 / 02:46 PM ISTప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది.
ముంబైలో ‘విరాట్ గర్జన మోర్చా’.. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు భారీ నిరసన
October 4, 2026 / 01:59 PM ISTUddhav Raj Thackeray Mumbai Protest : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ముంబైలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు భారీ నిరసన చేపట్టారు.
జంతర్‌మంతర్ 2.0 లోడింగ్.. సీఈసీ రాజీనామా చేయాలంటూ సీజేపీ డెడ్‌లైన్.. లేదంటే.. డిమాండ్లు ఇవే..
September 24, 2026 / 06:48 PM ISTJantar Mantar 2.0 : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) 48గంటల గడువు విధించింది.
నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియామకం.. ఎవరీ జ్ఞానేశ్..? ఈసీగా వివేక్ జోషి ..
February 18, 2025 / 06:59 AM ISTకొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ (EC)గా వివేక్ జోషి నియమితులయ్యారు.