Home » Hair Growth
చిన్న వయస్సులోనే చాలా మంది విపరీతంగా జుట్టురాలిపోవడం, బట్టతల రావడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణం అయిపోయింది.
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె రాయాలి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది.
ఇటీవలి కాలంలో యుక్తవయసు వారిలో జుట్టు తెల్లబడి పోతుంది. జీవనశైలి , ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు కారణం. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మామిడి ఆకులు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయి.
జుట్టు చిట్లడం, పల్చబడటం వంటి సమస్యలను నిరోధించటంలో తమలపాకులోని పోషకాలు దోహదాపడతాయి. జుట్టు పొడిబారకుండా రక్షించటంలో తమలపాకులోని అధికంగా ఉండే తేమ సహాయపడుతుంది.
వెంట్రుకలు పెరగడానికి అవసరమైన సంకేతాలను పంపించే ఆ జీవక్రియ మార్గమే హెడ్జ్హాగ్ సిగ్నలింగ్ పాథ్ వే. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండి, వెంట్రుకల ఫోలికిల్స్ పెరుగుదలకు సహకరిస్తుంది.
పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి ఉన్నాయి, ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్‌ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం మీరు రోజు పెరుగు తినవచ్చు. రైతా లేదా మజ్జిగ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
బట్టతల వచ్చిందని బాధపడుతున్నారా? బట్టతలకు ఇక గుడ్‌బై చెప్పేయండి.. కొత్త వెంట్రుకలు మెలిపించే కొత్త గాడ్జెట్ టెక్నిక్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. గామా కిరణాలతో సాధ్యమేనట.
బట్టతలతో బాధపడుతున్న వారికి పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. బట్టతలపై జుట్టు మొలిపించే విధంగా నానో టెక్నాలజీని సిద్ధం చేశారు.
Spain : 20 children sprout hair all over their bodies : కడుపు నొప్పిని సిరప్ తాగితే..ఒళ్లంతా వెంట్రుకలు వచ్చేశాయి. దీంతో పాపం ఆ చిన్నారుల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఒళ్లంతా వెంట్రుకలు రావటంతో పాటు జుట్టు రంగు కూడా మారిపోవటంతో తల్లిదండ్రులు భయపడిపోయి వెంటనే హాస్పి�