Home » Hall Tickets Released
కొన్ని నిమిషాల్లోనే హాల్‌టికెట్ మీ వాట్సప్‌కి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్థులు అధికార వెబ్సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్