Home » Hamas Chief
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ గాజాలోని టన్నెల్ లో తన భార్య, పిల్లలతో కలిసి వెళ్తున్న వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
ఇప్పుడు ఈ మిలిటెంట్ గ్రూప్ ను ముందుండి నడిపించేది ఎవరు? అనే చర్చ మొదలైంది.
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఈ నెల 7న జరిగిన ఐడీఎఫ్ దాడుల్లో ప్రధాన సూత్రధారి సిన్వార్ మృతిచెందాడని ఇజ్రాయెల్ ధృవీకరించింది.
హమాస్ గ్రూప్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
ఇజ్రాయెల్, టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య గత కొద్దినెలలుగా యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో తాజాగా హమాస్ గ్రూప్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.