Home » hamas terrorists
బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న దాడుల మధ్య బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారని ఆమె బృందం సభ్యుడు తెలిపారు.....
ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య బాంబుల వర్షం కురుస్తుంది. మూడు రోజులక్రితం ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంను టార్గెట్ గా చేసుకొని పాలస్తీనాలోని గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు గ్రనేడ్ లాంఛర్లను వదిలారు. వీటిని ఇజ్రాయిల్ భద్రతా సిబ్బంది సమర్థవంతంగా �