Home » Hamsa Nandini
రీ ఎంట్రీ ఇచ్చిన హంసా నందిని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హంసా నందిని ఇటీవల హాలిడే వెకేషన్ కి వెళ్లారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కొన్నికొన్నిగా షేర్ చేసుకుంటూ వస్తున్నారు.
ఒక్కటవుదాం చిత్రంతో వెండితెరకు పరిచయమైంది హంసా నందిని. ఆ తరువాత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అనుమానాస్పదం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది
సమస్యలకు హీరో, హీరోయిన్ అన్న తేడా లేదు. సినిమాలో గ్లామర్ తో అలరించిన హీరోయిన్లు.. రియల్ లైఫ్ లో ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతున్నారు. ఎప్పుడూ అందంగా కనిపించే హీరోయిన్..
'అనుమానస్పదం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హంసా నందిని. ప్రతి క్షణం..నీ దర్శనం అంటూ అలా మాయ చేసేసింది. అంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని ఈ గుర్తింపు..
డాక్టర్ల సాయంతో కోలుకుని, క్షేమంగా ఇంటికి చేరుకున్నాం.. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది హంసా నందిని..