Hamsa Nandini : ఒకప్పటి హీరోయిన్ హంసానందిని వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
గతంలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హంసా నందిని క్యాన్సర్ నుంచి కోలుకొని తిరిగొచ్చాక మళ్ళీ సినిమా, టీవీలలో కనిపిస్తుంది. తాజాగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Hamsa Nandini)





