Home » Vinayaka chavithi
హీరోయిన్ నభా నటేష్ తాజాగా వినాయకచవితికి ఇలా ట్రెడిషినల్ గా లంగావోణీలో ఫొటోలు దిగి షేర్ చేసింది. అలాగే పండక్కి తనే సొంతంగా మట్టితో వినాయకుడిని తయారుచేసింది.
హీరో అడివి శేష్ తన ఫ్యామిలీతో కలిసి వినాయకచవితి సెలబ్రేట్ చేసుకొని ఫ్యామిలీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ తన ఫ్యామిలీతో వినాయకచవితి పండగను ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా అశ్వత్థామ వినాయక విగ్రహం వైరల్ గా మారింది.
జబర్దస్త్ అవినాష్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లో వినాయక చవితి పూజలు నిర్వహించారు.
యాంకర్ స్రవంతి వినాయకచవితి నాడు ఇలా సాంప్రదాయంగా పట్టుచీర కట్టుకొని పద్దతిగా వినాయకుడికి పూజలు చేసింది.
యాంకర్ లాస్య వినాయక చవితి సందర్భంగా తన కొడుకులతో కలిసి ఇలా స్పెషల్ ఫొటోలు దిగింది.
హీరో సందీప్ కిషన్ వినాయక చవితిని తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకొని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
యాంకర్, నటి అనసూయ వినాయకచవితి రోజు పాయసం తింటుండగా దిగిన క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన స్నేహితులతో కలిసి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంది. రకుల్, రకుల్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.