Home » hanging
ఇప్పటివరకు అమలైన ఉరిశిక్షల గురించి విన్నాం. అయితే వీటిని ఉదయాన్నే ఎందుకు అమలు చేస్తారు? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అసలు కారణాలు ఏంటి?
అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ నమోదు అయింది. ఓ వ్యక్తి లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు.
మంటస్ తుపాను శుక్రవారం రాత్రి చెన్నై తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షం, గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ
జమ్ముకశ్మీర్‌కు చెందిన కృతి సంభ్యాల్.. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. మరో ఇద్దరితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. నిన్న ఫ్లాట్‌లో రూమ్మేట్స్ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇది ఆకతాయిల పనేనని అధికారులు చెబుతున్నారు. కాగా, బస్సు ఆపకపోవడంతోనే విద్యార్థి అలా వెళ్లాడని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ ఘటన పోలీసులు, కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది.
అనూష మీద అనుమానంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు.
భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ పాత్రను అనుకరించే క్రమంలో ఓ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.భగత్ సింగ్ ను ఎలా ఉరి తీశారో అలా ఉరి తీసే నాటకం వేయటానికి రిహార్సల్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్�
ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్ లో 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు అలీగఢ్ లోని ఏఎన్సీ కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అభిషేక్ కుమార్ సక్సేనాగా గుర్తించారు.
ఝార్ఖండ్ లోని పాలమూ జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. లాలిమతి అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు 16ఏళ్ల టీనేజర్ డెడ్ బాడీ వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. ఆ బాలిక కుడి కన్ను కూడా పీకేసినట్లుగా తెలుస్తోంది.
భార్య మరణించదన్న వార్త.. ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఆ బాధను తట్టుకోలేక ఆమె దగ్గరికే వెళ్లాలని నిర్ణయించుకొని తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు ఓ వ్యక్తి.