Home » Hansika 50th film
Hansika Motwani: ఈ జెనరేషన్ హీరోయిన్లు 50 సినిమాలు చేయడం అనేది చిన్నవిషయం కాదు. కాజల్ అగర్వాల్ ఈ మైల్ రాయిని టచ్ చేసింది. ఆమె తర్వాత హాట్ బ్యూటీ హన్సిక 50వ సినిమా కంప్లీట్ చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా హిందీలో ఐదు సినిమాలు చేసిన తర్వాత 2006 లో ‘దేశముదురు’ మూవీ�