Home » Happy Birthday Kamal Haasan
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్’..
నవంబర్ 7 కమల్ 65వ పుట్టినరోజుతో పాటు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘ఇండియన్ 2’ నుండి ఆయన్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
తమిళనాడు రాష్ట్రం రామాంతపురం జిల్లాలోని తన స్వగ్రామం పరమకుడిలో కమల్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నారు..