Home » Happy Janmashtami
కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు పేర్కొంటున్నారు.
శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని కృష్ణాష్టమిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. యువకులు సంబరంగా ఉట్టి కొడతారు. అసలు ఉట్టిలో ఏం వేస్తారు? ఉట్టి ఎందుకు కొడతారు?
తిరుపతి, శ్రీశైలంలో గోకులాష్టమి సందర్భగా గోపూజ కార్యక్రమాలు జరిగాయి. గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా వేద పండితులు కార్యక్రమాలను నిర్వహించారు.