Home » harassing woman
పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళ్తున్న మహిళను వేధించిన ఇద్దరినీ ఆమె భర్త హత్యచేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య కేసుని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తను హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఆదివారం (సెప్టెం�