Home » Hardik Pandya Son
టీమ్ఇండియా టెస్టు జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భాగం కాకపోవడంతో ప్రస్తుతం అతడికి చాలా విరామం దొరికింది.
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపు పోస్ట్‌ను పంచుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. రెండు రోజుల క్రితం పాండ్యా భార్య, సెర్బియా నర్తకి-నటి నటాషా స్టాంకోవిచ్ కొడుకుకు జన్మనిచ్చింది. 26 ఏళ్ల హార్దిక్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కొడుకు చేతిని �