Home » Hari Hara Veear Mallu
బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ గా నిలిచింది. తాజాగా ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకు వచ్చి సంచలనం సృష్టించారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పీరియాడికల్ ఫిక్షన్ కథగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్�