Home » harihara veeramallu pressmeet
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'.
కథానాయిక అయిన నిధి అగర్వాల్ పై పవన్ ప్రశంసం వర్షం కురిపించారు.
తనకు సినిమాల్లో నటించడం తప్ప ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదని పవన్ అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు.