Home » harihara veeramallu
తాజాగా మూవీ నిర్మాణ సంస్థ షూటింగ్స్ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్న ఒక వర్కింగ్స్ స్టిల్ షేర్ చేసి..
తాజాగా నేడు మరో అప్డేట్ ఇచ్చారు హరిహర వీరమల్లు మూవీ యూనిట్.
తాజాగా దసరా పండుగ సందర్భంగా నేడు హరిహర వీరమల్లు సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
తాజాగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది.
కీరవాణి సంగీత దర్శకత్వంలో పవన్ సాంగ్ ని పాడేసినట్టు సమాచారం.
నేడు ఉదయం విజయవాడలో వేసిన హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో షూట్ ప్రారంభం అయింది.
ఇటీవల హరిహర వీరమల్లు మూవీ షూట్ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని షూట్ చేశారు. పవన్ కూడా షూట్ లో జాయిన్ అవుదాము అనుకునేలోపు వరదలు వచ్చాయి.
తాజాగా నేడు నిధి అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
హరిహర వీరమల్లు సినిమాకు పవన్ మూడు వారాల డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుంది.
పవన్ కూడా హరిహర వీరమల్లు సినిమా రెండు పార్టులు అనౌన్స్ చేయడం విశేషం.