Home » harish rao
మా బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా.. మా వాళ్లను ఇబ్బంది పెట్టినా.. తస్మాత్ జాగ్రత్త..
చివరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని బీఆర్ఎస్ పాలనలో చెప్పుకొచ్చారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
రేవంత్ రెడ్డిది ఇచ్చిన మాట మీద కూడా నిలబడే వ్యక్తిత్వం కాదని అన్నారు.
హామీల గురించి అడిగితే నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని హరీశ్ రావు చెప్పారు.
ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
Harish Rao : గ్యారెంటీల పేరుతో గారడీలు చేశారు
మల్లన్నసాగర్, కొండ పోచమ్మ,రంగ నాయక్ సాగర్ దగ్గర చెట్టు కింద మాట్లాడుకుందామని చెప్పారు.
ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.
తానొకటి అనుకుంటే ఇంకోటి అయిందని.. ఇలా ఇరుక్కుపోయానేంటని మదన పడుతున్నారట.