Home » harish rao
తాను ప్లెక్సీలకోసం క్రెడిట్ కోసం ఏనాడూ ఆరాటపడలేదన్న తుమ్మల.. జిల్లా ప్రజలకు సేవచేస్తున్న తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు.
అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు... పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్‌తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ తీరు న్యాయపరమైన చిక్కులు తెచిపెట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.
కవితను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు
ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. హరీశ్‌రావు కూడా జగిత్యాల వస్తానని చెప్పగా, సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారట సంజయ్.
18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు. కాంగ్రెస్ పని అయిపోయిందా? వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఓడింది. రెండు సార్లు మా చేతిలో ఓడిపోయారు. మీ పని అయిపోయిందా?
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.
కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి.. ఇప్పుడు..
మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం? ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు?