Home » harish rao
మొదటి శాసన సభలో 6 గ్యారెంటీలకు చట్టం చేస్తామన్నారని, రెండవ సభ నడుస్తున్నప్పటికీ గ్యారెంటీలకు చట్టం చేయలేదని హరీశ్ రావు విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ జరిగింది.
ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు.
మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది..
తెలంగాణ.. కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా. నటులకు కూడా నిలయం అని ఇవాళ అర్థమైంది. ఇంకొక నటుడు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు.
జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెపన్, ఒక బ్రాండ్. నా వద్ద 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో మీకు చుక్కలు చూయించేటోన్ని.
సాగర్ ను ఏపీ సీఎం జగన్ పోలీసులతో ఆక్రమించినా.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు?నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
పదవుల కోసం తామేం నోరుమూసుకుని కూర్చోలేదని హరీశ్ రావు చెప్పారు.
మరోవైపు.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్‌పై మండిపడుతోంది బీజేపీ.