Home » harish rao
మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని కేసీఆర్ పట్టుబడుతున్నారని తెలిపారు.
దూకుడు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్.. వచ్చే నెలాఖరు లోపు విచారణ పూర్తి చేసే ఛాన్స్
ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి.? ఒకవేళ కమిషన్ పిలిస్తే కేసీఆర్, హరీశ్ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఒక రౌడీ షీటర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు.
రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఈ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా అని నిలదీశారు.
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు..
కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారని, రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తోందని చెప్పారు.
ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ డీజీపీని కోరుతున్నానని హరీశ్ రావు అన్నారు.
ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ ట్వీట్ చేశారు.
ఆ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ తాజాగా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.