Home » harish rao
కోమటరెడ్డి బ్రదర్స్ ఉండొచ్చు, వివేక్ కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు. వాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిది?
కేటీఆర్, హరీశ్ రావు..వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే..మరొకరి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అని కేసీఆర్ తెగ ఆలోచిస్తున్నారంట
ఈ ముగ్గురికి తలా ఓ రెండు నియోజకవర్గాలను మాత్రమే అప్పగించారంట.
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
రాష్ట్రం దివాళా తీసిందా? కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ పోయిందా అన్న విషయం అర్థం కావడం లేదని చెప్పారు.
కేసీఆర్ కుటుంబం ఏం చేసి లక్ష కోట్లు సంపాదించిందో ప్రజలకు చెప్పాలి..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి భార్యాభర్తలు భోజనం చేసి కృష్టా జలాలను ఏపీకి కేటాయించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా..?
బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఎత్తివేయాలని..
జగదీశ్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు.