Home » harish rao
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది.
పాతబస్తీ ప్రమాదం ఘటనలో 17మంది మృతి చెండగా.. వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత సైతం కాస్త సైలెంట్ అయిపోతారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
కవిత, హరీశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హరీశ్ రావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సిద్ధం చేస్తోంది.
కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు.
పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటనని తేల్చి చెప్పారు.
రాముడికి హనుమంతుడు ఎట్లనో, కేసీఆర్ కు హరీశ్ అట్ల. కృష్ణార్జున లెక్క హరీశ్, కేటీఆర్ లు..
పార్టీ అన్నాక ఒక వ్యూహం ఉంటుంది. మేమందరం పని చేస్తున్నాం అంటే ఆయన డైరెక్షన్ లోనే. ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో పని చేస్తున్నాం.