Home » harish rao
రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని తప్పించుకోవడానికి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలు నా దగ్గర ఉన్నాయి.
సంఘటన జరిగి మూడు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లలేదు. హెలికాప్టర్ వేసుకుని మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరింత ఆలస్యం కావడంతో ఈ గ్యాప్ లోనే చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.
మంత్రి ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి.
Harish Rao : మాది జగమంత పాలన..మీది సంగమంత పాలన
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు కేటాయించి, ఎన్నికలు లేని రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని హరీశ్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్క మంచి పనైనా జరిగిందా అని హరీశ్‌రావు నిలదీశారు.
తనకు డిసెంబర్ నెల పింఛన్ ఇవ్వలేదని నంనూర్‌కు చెందిన డోకె చుక్కమ్మ మీడియాకు తెలిపారు.