Home » harish rao
ఏది ఏమైనా ఇక చూస్తూ ఊరుకుంటే పార్టీకి, తమ వ్యక్తిగత ప్రతిష్ఠకు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారట.
బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్రావు, కేటీఆర్లను సిట్ విచారణకు పిలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే డౌట్స్ మొదలయ్యాయి.
ఈ ప్రభుత్వానికి బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదని హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20న హరీశ్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీశ్ రావును సిట్ విచారించింది.
అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని SIT స్పష్టం చేసిందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దమ్ముంటే నా విచారణ వీడియోను బయటపెట్టాలి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి.
ఉదయం 11 గంటల నుంచి హరీశ్ ను సిట్ అధికారులు విచారించారు. నిన్న రాత్రి నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరయ్యారు హరీశ్ రావు.
ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని కేటీఆర్ ఆరోపించారు.
ఆయనను ఏసీపీ వెంకట గిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారిస్తున్నారు.
తెలంగాణ భవన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.