Home » harish rao
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.
వేములవాడలో కోడెలు మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని హరీశ్ రావు చెప్పారు.
ఈ విచారణల్లో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచన జరిపినట్లు తెలిసింది.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదన్నారు.
గోదావరి పై తెలంగాణ ప్రాజెక్టులు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనేక లేఖలు రాశారు.
కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీచేసింది.