Kaleshwaram Probe: కాళేశ్వరం ఫైల్స్..ముగ్గురి మాటలో ఏది నిజం?
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ ఆమోదం ఉందని ఒకరు, అసలు కాళేశ్వరానికి క్యాబినెట్ కు సంబంధమే లేదని మరొకరు, కాదు కాదు క్యాబినెట్ ముందుకు రానైతే వచ్చింది కానీ మిగతా అంశాలన్నీ కేసీఆర్ కే తెలుసని ఇంకొకరు...