Home » Etela Rajender
కిషన్‌రెడ్డి మళ్లీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టపడట్లేదంటున్నారు. కాళేశ్వరం ఇష్యూతో ఈటలకు స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కుతుందా లేదా అన్న డైలమా కొనసాగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ ఆమోదం ఉందని ఒకరు, అసలు కాళేశ్వరానికి క్యాబినెట్ కు సంబంధమే లేదని మరొకరు, కాదు కాదు క్యాబినెట్ ముందుకు రానైతే వచ్చింది కానీ మిగతా అంశాలన్నీ కేసీఆర్ కే తెలుసని ఇంకొకరు...
ఈటల వ్యాఖ్యల తర్వాత తనకు బాధ, కొంత అనుమానం కలిగాయని తెలిపారు.
ప్రాజెక్టు స్థల మార్పు నిర్ణయం ఎవరిదని కాళేశ్వరం కమిషన్ ప్రశ్న
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.
కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
ఎమ్మెల్యేల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది.
కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సిద్ధం చేస్తోంది.