Home » Kaleshwaram Probe
ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా...కేసీఆర్, ఈటల, హరీశ్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్.
ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును కమిషన్ విచారించింది.
చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం పై మాట్లాడతానని చెప్పారు. తాను ఉన్నంతవరకు వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్
ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసిబి సోదాలు చేపట్టాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు సోదాలు చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ ఆమోదం ఉందని ఒకరు, అసలు కాళేశ్వరానికి క్యాబినెట్ కు సంబంధమే లేదని మరొకరు, కాదు కాదు క్యాబినెట్ ముందుకు రానైతే వచ్చింది కానీ మిగతా అంశాలన్నీ కేసీఆర్ కే తెలుసని ఇంకొకరు...
విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీచేసింది.