Kaleshwaram Probe: కేసీఆర్‌కు 18 ప్రశ్నలు… కమిషన్‌ ఎదుట ముగిసిన విచారణ

కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్