-
Home » Haryana High court
Haryana High court
భర్తను హత్య చేసినా..ఆ భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందే: హైకోర్టు సంచలన తీర్పు
February 1, 2021 / 11:35 AM IST
Punjab, Haryana High court Sensational judgment : భర్త మరణానంతరం భార్యకు వచ్చే వితంతు పింఛనుపై పంజాబ్, హర్యానా హైకోర్టు పెను సంచలన కలిగించే తీర్పునిచ్చింది. భర్తను భార్య హత్య చేసినా..ఆ భార్యకు భర్త మరణానంతరం వచ్చే వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది. అం