-
Home » HBD NBK
HBD NBK
HBD NBK: బాలయ్యకు చిరు, తారక్ శుభాకాంక్షలు.. ఫ్యాన్స్ ఖుషీ!
June 10, 2021 / 11:34 AM IST
నందమూరి అందగాడు, ఎమ్మెల్యే బాలయ్య నేడు (జూన్ 10) 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సంబరాలకు దూరంగా ఉన్న నందమూరి అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి నుండే సోషల్ మీడియాలో విషెస్ తో అభిమాను