Home » HBD Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ పేరుకున్న వైబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నేడు సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ 50వ జన్మదినం జరుపుకుంటున్నాడు.
మెగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ భక్తులకు నేడు పండుగరోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.