-
Home » HDFC
HDFC
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? మే 1 నుంచి ఈ బ్యాంకుల ఏటీఎంలో కొత్త ఛార్జీలు.. లిమిట్ దాటితే బాదుడే..!
ATM Transaction Fees : మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా? ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మే 1, 2025 నుంచి ఏటీఎంలో డబ్బులు తీస్తే భారీగా ఛార్జీలు చెల్లించాల్సిందే..
Deepak Parekh : వైరల్ అవుతున్న HDFC మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఆఫర్ లెటర్
హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తాజాగా విలీనం అయిన తరువాత HDFC చైర్మన్‌గా ఉన్న దీపక్ పరేఖ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం ఆయన అందుకున్న ఆఫర్ లెటర్, మొదటి శాలరీ వివరాలు వైరల్ అవుతున్నాయి.
HDFC: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో 4వ స్థానంలో హెచ్డీఎఫ్సీ.. టాప్-5 బ్యాంకులు ఇవే..
ఈ బ్యాంకుకు దాదాపు 12 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. హెచ్‌డీఎఫ్‌సీకి మొత్తం 8,300 బ్రాంచులు ఉన్నాయి.
HDFC Bank : ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయిన HDFC బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్
వృత్తిలో చాలా సీనియర్. తోటి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.. ఎందుకో సహనం కోల్పోయాడు. ఆన్ లైన్ మీటింగ్ లో తోటి ఉద్యోగులను నానా దుర్భాషలాడాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఫలితంగా HDFC బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సస్పెండ్ అయ్యాడు.
UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..
చేతిలో మొబైల్ ఉంటే చాలు.. డబ్బున్నట్లే. యూపీఐ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా వెంటనే చెల్లించవచ్చు. అవసరమైన వారికి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో డబ్బు పంపొచ్చు. కానీ, యూపీఐ పేమెంట్స్ విషయంలో పరిమితి ఉన్న సంగతి తెలిసిందే. డైలీ లిమిట్ దాటితే ప�
NSDC: హెచ్డీఎఫ్సీ లైఫ్‌తో చేతులు కలిపిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్
ఈ భాగస్వామ్యంలో భాగంగా, అంతిమ లక్ష్యాలను చేరుకోవడాన్ని బలోపేతం చేయడం ద్వారా శిక్షణ పొందిన జీవిత భీమా సలహాదారులు జొప్పించడంలో హెచ్డీఎఫ్సీ లైఫ్‌కు ఎన్ఎస్డీసీ మద్దతు అందిస్తుంది. అదనంగా, ఈ భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డ
HDFC Accounts : డబ్బే డబ్బు… వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.13.5 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే..
ఆ బ్యాంకు కస్టమర్లు నక్క తోక తొక్కినట్లు ఉన్నారు. కాకపోతే మరేంటి. వారి ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు పడింది. కొందరికి పది వేలు పడితే, మరికొందరికి రూ.50లక్షలు పడింది. ఇక చూసుకోండి వారి ఆనందానికి అవధులే లేవు. అసలేం జరిగిందంటే..
Share Markets : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం (నవంబర్ 8) భారీ లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో దూసుకెళ్లిన మార్చెట్లు.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి.
HDFC: గృహ రుణాలు తీసుకునేవారికి హెచ్డీఎఫ్సీ బంపర్ ఆఫర్
హౌసింగ్ ఫైనాన్స్‌లో బెస్ట్‌గా కనిపిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు గృహ రుణాలకు సంబంధించి రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Bank Home loans : హోంలోన్ కావాలా? జీరో ప్రాసెసింగ్ ఫీజు.. తక్కువ వడ్డీకి రుణాలిచ్చే బ్యాంకులివే!
సొంతిళ్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే హోంలోన్ కావాల్సిందే.. తక్కువ వడ్డీకే రుణాలు ఎవరిస్తారా? అని చూస్తున్నారా? ఈ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటున్నాయి.