Home » heads ground
ఒడిశాలోని ముండపోత కేల తెగకు చెందిన గిరిజనులు ‘బుక్కెడు బువ్వ కోసం..గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. వారిప్రదర్శనలు చూస్తే శరీరంపై రొమాలు నిక్కపొడుచుకోవల్సిందే