Home » Heal A Child Foundation
మహేష్ ఓ NGO సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. Heal A Child అనే ఓ NGO సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
‘‘ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’’.. ఈ డైలాగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమాలోనిది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఈ డైలాగ్ ఇప్పుడు మహేష్ బాబుకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఆయన హృదయం అంత గొప్పది. ఇప్పటి వరకు మహేష్ బాబు 1010 మంది చిన�