Home » healht
ఈ క్రిములు ప్రేవుల్లో ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటెస్టినల్ అమీబియాసిస్ అనీ, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఎక్స్ట్రా ఇంటెస్టినల్ అమీబియాసిస్ అనీ అంటారు.
చాక్లెట్లు, ఐస్‌క్రీములు, కేకులు, బిస్కెట్లు, ఆలూ చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిలో కేలరీలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని తీసుకోవటం మానేయాలి.
గింజల్లో సమృద్ధిగా ఉండే క్యుయెర్సిటిన్, క్యాంఫెరాల్... వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాపించకుండా అడ్డుకుంటాయి. నట్స్ అన్నీ క్యాన్సర్ నిరోధకాలే అయినప్పటికీ బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం అత్యధికం.
ఈ పండ్లలో అనేక వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే వాపులు తగ్గుతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.