Home » Health Benefits of Okra
బెండకాయను మధ్యలో కట్ చేసి రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల చాలా రకాలా ప్రయోజనాలు ఉన్నాయి.
బెండకాయలో ఫాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తపోటు, కొలెస్ట్రాల్, వాపు ప్రక్రియ తగ్గటానికి సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేందుకు బెండ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
అసంతృప్త కొవ్వులు లేదా కొలెస్ట్రాల్‌ను కలిగి ఉండదు. కేలరీలు చాలా తక్కువగా ఉండటం వలన, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే బెండను తక్కువ క్యాలరీ ఆహారానికి ఉపయోగకరమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. బెండకాయలో పోషకాలు మరియు డైటరీ ఫైబర్ కూడా ప�
ర్ర బెండకాయలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర బెండకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుం