Home » Health Benefits
టైగర్ నట్స్ లో కరిగని ఫైబర్ అధికం. దీనిలోని పీచు పదార్థం మలవిసర్జన సక్రమంగా జరిగేలా చేసి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారించటంతోపాటు ఇందులో లైపీస్, అమైలెస్ వంటి ఎంజైమ్ లు పేగుల్లోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయప�
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్పేది పొట్ట బాగుండటానికే. మలబద్ధక సమస్యకు మంచి పరిష్కారం ఈ గోరువెచ్చని నీళ్లే. పొద్దున్నే తాగడం వల్ల మలవిసర్జనసాఫీగా సాగుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులోని పేగుల కదలికలు సరిగ్గా జరిగి, వ్యర్థాలు �
పండుగ రోజుల్లో, ప్రత్యేకమైన వేడుకల్లో అరిటాకులో భోజనం చేస్తాం. అతిథులకు అరిటాకులో భోజనం పెడతాం. అసలు అరిటాకులో భోజనం చేయడం వల్ల ఉపయోగం ఏంటి?
కుటుంబ సభ్యులతో కాస్త సమయం కేటాయించడానికి ఆలోచిస్తారు.. గంటల తరబడి సోషల్ మీడియాలో మునిగిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో సమయం గడిపితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా అనుబంధాల వల్ల ఒత్తిడి, అనారోగ్యా
శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఈ ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వడపప్పు ఎలా సంరక్షిస్తుందో..పానకం ఉండే ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..
మనిషి జీవితం సుఖ దు:ఖాల మేలు కలయిక.అలాగే ఉగాది పండుగ రోజున అత్యంత ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడి కూడా షడ్రుచుల మేలు కలయిక. మన జీవితం షడ్రుచుల సమ్మేళనం అనేదానికి సూచనే ఈ ఉగాది పచ్చడి చెప్పే సత్యం. ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి. అంటే ఆరు రుచులు ఉ�
అరుదైన ‘వెదురు బియ్యం’తో ఎదురులేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెదురు బియ్యం..వెదురు పిలకలు ఇలా వెదురు అంటేనే ఆరోగ్యాలనిచ్చి పెన్నిధి అని చెప్పుకోవచ్చు.
చర్మంపై దురద, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క పొడి తీసుకొని అందులోకి వేడిచేసిన తేనె కలిపి చర్మానికి రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి.
ఉల్లిపాయ లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉల్లిచేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత కూడా వాడుకలో ఉంది. నిజంగానే ఉల్లిపాయ వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మనల్ని ఇబ్బందిపెట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఉల్లిపాయతో చెక్ పెట్టొచ్చు.
ఎండిన బొప్పాయిని తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. వారంలో ప్రతి 2 రోజులకు ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే అపారమైన కొవ్వులు కరిగిపోతాయి.